CURRENT AFFAIRS



  1. ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే రైలును జర్మని లో తయారు చేశారు దానికి కొరాడియ లిండ్ అని నామకరణం చేసారు. 
  2.  గర్బిణి స్రీలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించుట,ప్రసవ సమయంలో మరణాల రేటు తగ్గించుట కు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభయాన్ పధకాన్ని ప్రారంభించింది. 
  3.  సామాన్యుడికి విమాన ప్రయనాన్ని చేరువ చేయాలనే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకం పేరు ఉడాన్.
  4.  గృహ,వాహన వినియోగానికి గ్యాస్ అందించే లక్ష్యం తో ప్రారంభమైన పధకం ఉర్జగంగా.
  5.  స్వచ్ రైల్ మిషన్ ప్రచారకర్తగా రైల్వేశాఖ బిందేశ్వర్ పాఠక్ ను నియమించింది. 
  6.  జాతీయ స్థాయి బాలల పండుగ బాలోత్సవ్ 2016 ను కొత్తగూడెం (తెలంగాణా) లో ఘనంగా నిర్వహించారు.
  7.   చైనా పాకిస్థాన్ ఆర్ధిక కారిడార్లో భాగంగా పాక్ గ్వాదర్ పోర్టు ను పునరుద్ధరించింది. 
  8.  గిర్ అభయరాణ్యం లో అత్యంత ఏక్కువ కాలం జీవించి ఇటివలే మరణించిన సింహం పేరు రామ్.
  9.   దేశంలో మొట్టమొదటి సారి గా సిటి యనియన్ బ్యాంక్ లక్ష్మి అనే రోబో ను బ్యాంక్ కార్యకలపాలకు వినియోగించింది. 
  10.  ఎపిఏస్పిడీసిఎల్ కు గ్రీన్ గ్రిడ్ విభాగంలో జాతీయ అవార్డ్ దక్కింది.

Popular posts from this blog

current affairs in telugu

Current affairs in telugu